స్పోర్ట్స్Virat: రిటైర్మెంట్పై కోహ్లీ బిగ్ అనౌన్స్మెంట్.. 2027 వరల్డ్ కప్ గురించి ఏమన్నాడో మీరే వినండి (వీడియో) విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చేశాడు. ఓ కార్యక్రమంలో 'మీ నెక్ట్స్ బిగ్ స్టెప్ ఏమిటి?'అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. '2027 వరల్డ్ కప్ గెలవడనే నా బిగ్ గోల్' అన్నాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. By srinivas 01 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Kho Kho World Cup 2025: డబుల్ ధమాకా.. ఖోఖో రెండు ప్రపంచకప్‌లు మనవే!! ఖోఖో వరల్డ్ కప్ టోర్నీలో భారత మహిళ, పురుషుల జట్లు అదరగొట్టాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నేపాల్‌తో జరిగిన ఫైనల్లో ఇండియా టీమ్స్ ఘన విజయం సాధించాయి. ఖో ఖోలో తొలి ప్రపంచకప్ గెలిచిన జట్లు మనవే కావడం విశేషం. By srinivas 19 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWest Indies : టీ 20 వరల్డ్ కప్ కు భీకరమైన ఆటగాళ్లతో వెస్టీండీస్ జట్టు.. 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో ఆతిథ్య వెస్టిండీస్ పవర్ ఫుల్ జట్టుతో బరిలో దిగనుంది. రోవ్ మన్ పావెల్ నాయకత్వంలో 15 మంది సభ్యుల జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది.ఇప్పటికే ఐపీఎల్ లో ఫాంలో ఉన్న ఆటగాళ్లను చూసి ప్రత్యర్థులు బయపడుతున్నారు. By Durga Rao 08 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguT20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన టీ20 వరల్డ్ కప్ భారత జట్టును కొద్ది సేపటి క్రితం బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు పేర్కొంది. టీ-20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. By Manogna alamuru 30 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIPL : ఐపీఎల్‌పై మరోసారి ఫిక్సింగ్ ఆరోపణలు.. అసలేం జరుగుతోంది? ఐపీఎల్‌పై మరోసారి ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అభిమానులు మరోసారి 2013నాటి ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు క్రికెట్ ఫాన్స్. వారు లేవనెత్తుతున్న అనుమానాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. By Nikhil 23 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguINDIA : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే వాళ్లిద్దరూ ఉండాల్సిందే : ఏబీ డివిలియర్స్ విరాట్, రోహిత్‌లను టీ20 జట్టులోకి ఎంపిక చేయడం సరైన నిర్ణయమేనని సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్ అన్నారు. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం చాలా ముఖ్యం. వాళ్లు భారత్ కు టీ20 ప్రపంచకప్‌ను అందించగలరు’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. By srinivas 12 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguShami : షమీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సిరీస్‌కు రెడీ! ఇండియన్ స్టార్ క్రికెట్ ప్లేయర్ మహ్మద్ షమీ చీలమండ గాయంనుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు తెలిపాడు. 'ఇప్పటికీ మైదానంలో సాధన ప్రారంభించలేదు. కానీ ఫిట్నెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడాలనే పట్టుదలతో ఉన్నాను' అని స్పష్టం చేశాడు. By srinivas 11 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguShubman Gill : 'ఇక చాల్లే... వెళ్లి ఐపీఎల్ ఆడుకో.. మరీ ఇంత ఘోరమా బ్రో' 😡! దక్షిణాఫ్రికా ఆడిన రెండు టీ20 ఇన్నింగ్స్‌లలో ఫెయిలైన గిల్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత 14 టీ20 మ్యాచ్‌ల్లో గిల్ రెండు సార్లే 50+ స్కోర్లు చేశాడు. వన్డేల్లో చెలరేగిపోతున్నా.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. By Trinath 15 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIND VS SA : టీమిండియాకు గట్టి షాక్.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు గాయంతో వరల్డ్‌కప్ హీరో ఔట్! దక్షిణాఫ్రికతో తొలి టెస్టు డిసెంబర్ 26న జరగనుండగా.. రెండో టెస్టు జనవరి 3న జరగనుంది. ఈ రెండు టెస్టులకు షమీ అందుబాటులో ఉండేది అనుమానమే. ఎందుకంటే చీలమండ గాయంతో షమీ బాధపడుతున్నాడు. By Trinath 14 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn