World Bank: భారత ఆర్ధిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది-ప్రపంచ బ్యాంకు
భారత ఆర్ధిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇండియా జీడీపీ వృద్ధి అంచనా 6.6% ఉంటుందని అభిప్రాయపడింది.వస్తు తయారీ, రియల్ ఎస్టేట్లో మరింత డెవలప్మెంట్ ఉంటుందని చెప్పింది.