ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ భారత్‌ది అని వరల్డ్‌బ్యాంక్ అంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి ప్రపంచ బ్యాంకు భారత జీడీపీ వృద్ధిని అంచనా వేసింది. ప్రస్తుత దాని మీద 20 బేసిస్ పాయింట్లు పెంచి వృద్ధిని 6.6 శాతానికి పెంచింది. దీనిబట్టి తమ అంచనాలను వెల్లడించింది. అయితే.. భారత ఆర్థిక వ్యవస్థ విస్తరణ వేగం ఓ మోస్తరుగా ఉంటుందని చెప్పింది.
పూర్తిగా చదవండి..World Bank: భారత ఆర్ధిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది-ప్రపంచ బ్యాంకు
భారత ఆర్ధిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇండియా జీడీపీ వృద్ధి అంచనా 6.6% ఉంటుందని అభిప్రాయపడింది.వస్తు తయారీ, రియల్ ఎస్టేట్‌లో మరింత డెవలప్మెంట్ ఉంటుందని చెప్పింది.
Translate this News: