Womens Day special: తల్లి ప్రేమకు అవధుల్లేవు.. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది!
ఒక తల్లి తన బిడ్డ కలలను నెరవేర్చడానికి చేసిన పని అందరినీ ఫిదా చేస్తుంది. తన కూతురికి ఇంట్లోనే రోలర్ కోస్టర్ రైడ్ అనుభవాన్ని అందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. ఆ వీడియోలో చిన్నారి ఓ వైపు నవ్వుతూ.. మరోవైపు భయపడుతూ కనిపించి అట్రాక్ట్ చేసింది.