Telangana Women's Commission : శ్రీవర్షిణి కి షాక్...అఘోరీ శ్రీనివాస్ అరెస్ట్ ?
అఘోరీ శ్రీనివాస్ పై తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు అందింది. శ్రీవర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో... అఘోరీ తన భర్త అంటూ మరో స్త్రీ బయటకు వచ్చింది. లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ మోసం చేశాడని ఆ యువతి మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
/rtv/media/media_files/2025/07/04/kavitha-feroz-khan-2025-07-04-15-06-20.jpg)
/rtv/media/media_files/2025/04/15/Vub4VFs8wGojZpdrJ2C8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-10-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-04T181028.401.jpg)