Notices To Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ (Telangana Women Commission) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద.. ఆగస్టు 22న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు.
పూర్తిగా చదవండి..Venu Swamy: వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు!
పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్న జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యాదుపై చర్యలకు సిద్ధమైంది.
Translate this News: