వాక్ వే అనుకొని లగేజ్ కన్వేయర్ బెల్ట్‌పై ఎక్కి.. వీడియో వైరల్
విమానాశ్రయంలో ఓ వృద్ధురాలు వాక్ వే అనుకోని చెక్ ఇన్ ఏరియాలో లగేజ్ కన్వేయర్ బెల్ట్ ఎక్కింది. ఇది రష్యాలోని వ్లాదికావ్కాజ్ జరిగింది. కన్వేయర్ బెల్ట్‌పై ఎక్కిన ముసలావిడ కిందపడి లగేజ్ తోపాటు బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.