అక్రమ సంబంధం... భార్య రాగానే గోడ దూకి భర్త పరార్!
మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను అతని భార్య రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుంది. అయితే స్పాట్ లో ఆమెకు భర్త ప్రియురాలు దొరకడంతో చితకబాదింది. అయితే ఆమె భర్త ముందే విషయం తెలుసుకుని చెప్పులు చేతిలో పట్టుకుని సైలెంట్ గా గోడ దూకి పరారయ్యాడు.