Devendra Fadnavis: ఫడ్నవీస్ ఔరంగజేబు వంటి క్రూరుడు: కాంగ్రెస్
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్ తీవ్రంగా విమర్శలు చేశారు. ఫడ్నవీస్ ఔరంగజేబు వంటి క్రూరుడని అన్నారు. దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ మరింత దిగజారిపోయిందంటూ విమర్శలు చేసింది.