నేషనల్ Maharashtra లో మంత్రివర్గ విస్తరణ.. 39 మంది MLAలు మంత్రులుగా ప్రమాణం మహాయుతి కూటమికి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేశారు. నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వాళ్లతో ప్రమాణం చేయించారు. అయితే మంత్రివర్గంలో దాదాపు 43 మంది మంత్రులు ఉండనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నేను అడిగితేనే షిండే అలా చేశారు.. ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు తాను అడిగితేనే ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ఉండేందుకు అంగీకరించారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. షిండేతో నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. By B Aravind 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BREAKING: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణణ్ ఆయనచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా హాజరయ్యారు. By B Aravind 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కార్పొరేటర్ టూ సీఎం.. ఫడ్నవీస్ విజయ ప్రస్థానమిదే! మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫగ్నవీస్ విజయ ప్రస్థానం చాలా భిన్నమైనది. 22 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన సరికొత్త రికార్డులు సృష్టించారు. కార్పొరేటర్ టూ సీఎంగా ఎదిగిన తీరు ఈ ఆర్టికల్ లో చదివేయండి. By srinivas 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సీఎంగా ఫడ్నవీస్.. డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్ ! మహారాష్ట్రలో సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైనట్లు సమాచారం. ఇక ఏక్నాథ్ షిండేకు, అలాగే అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్రలో సీఎం ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ కీలక ఆదేశాలు! మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. రేపు మధ్యాహ్నానికి ముంబైకి రావాలని బీజేపీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు అందాయి. By Nikhil 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BJP: మహారాష్ట్ర సీఎం ఎవరో తేలిది ఈరోజే !.. ఆయన పేరే ఖరారు మహారాష్ట్ర సీఎం ఎవరు అనే ఉత్కంఠకు ఈరోజు తెరపడే ఛాన్స్ ఉంది. సోమవారం మధ్యాహ్నం బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నట్లు సమాచారం. సీఎంగా పఢ్నవీస్ పేరు ఖరారైందని ఓ బీజేపీ నేత వెల్లడించారు. By B Aravind 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఫడ్నవిస్‌కు బిగ్ షాక్.. మహారాష్ట్ర సీఎంగా కేంద్రమంత్రికి ఛాన్స్ మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఇంకా కొలిక్కి రాలేదు. అయితే తాజాగా సీఎం రేసులో కొత్తగా మురళీధర్ మోహోల్ పేరు తెరపైకి వచ్చింది. రాజకీయంగా అంతగా ప్రజాధారణ లేని మురళీధర్‌కు సీఎం పదవి అప్పగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. By B Aravind 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్ర సీఎం ఎంపికలో మరో కొత్త ట్విస్ట్.. తెరపైకి కొత్త పేర్లు! మహారాష్ట్ర సీఎంపై ఢిల్లీలో కసరత్తు ప్రారంభం అయ్యింది. దేవేంద్ర ఫడణవీస్‌తో పాటు ఓబీసీ, మరాఠా అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. By Bhavana 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn