ప్రేమ..పెళ్లి..ప్రాణం తిప్పర్తిలో దా**రుణం | Tipparthi | RTV
ప్రేమ..పెళ్లి..ప్రాణం తిప్పర్తిలో దా**రుణం | Tipparthi | A woman brutally Killed post her love marriage with a person called Srinu and this is due to his illegal affairs | RTV
ప్రేమ..పెళ్లి..ప్రాణం తిప్పర్తిలో దా**రుణం | Tipparthi | A woman brutally Killed post her love marriage with a person called Srinu and this is due to his illegal affairs | RTV
కుటుంబ కలహాలతో ఓ భార్య తన భర్తను కూరగాయల కత్తితో పొడిచిన ఘటన ఖమ్మం జిల్లా గొళ్లపూడిలో చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూళ్లో టీచర్ గా పనిచేస్తున్న లక్ష్మి భర్త రవి విసిగిస్తున్నాడే కోపంతో పొడిచింది. రవిని ఆస్పత్రికి తరలించి లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో మరో ఘోరం జరిగింది. నిద్రిస్తున్న భర్త ఈశ్వరయ్యను భార్య ఎల్లమ్మ గొడ్డలితో నరికి చంపిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వట్టిపల్లిలో చోటుచేసుకుంది. పరారిలో ఉన్న ఎల్లమ్మకోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
ప్రియురాళ్ల మోజులో కట్టుకున్న భార్యకు మత్తు మందు ఇచ్చి చంపిన ఘటన ఒడిశా భువనేశ్వర్‌లో జరిగింది. నిందితుడు ప్రద్యుమ్న కుమార్, అతని గర్ల్ ఫ్రెండ్స్ ఇజిత భూయాన్, రోజీ అనే నర్సులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవగుంటలో విషాదం జరిగింది. రెండు రోజుల క్రితం కట్టుకున్న భర్త, ఇద్దరు కుమారులు పోలవరం కుడి కాలువలో పడి చనిపోయారు. దీంతో రెండు రోజులుగా ఎక్కిఎక్కి ఏడ్చిన భార్య తీవ్ర మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భార్యను బికినీలో చూసేందుకు ఓ వ్యక్తి రూ.418 కోట్లు ఖర్చు చేశాడు. దుబాయ్‌కి చెందిన మిలియనీర్ 'జమాల్ అల్ నదాక్' తన భార్య 'సౌదీ అల్ నదాక్' బికినీలో ఏకాంతంగా గడిపేందుకు హిందూ మహాసముద్రంలో ఓ ఐలాండ్‌ను కొనేశాడు. ప్రస్తుతం ఇందుకు సబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ప్రియుడి మోజులో భర్తను భార్య చంపించిన ఘటన బాలానగర్‌లో చోటుచేసుకుంది. టీకొట్టు నడిపిస్తున్న పర్వతాలు భార్య అనసూయకు, అదే ప్రాంతంలో టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్న బాలరాజుకు మధ్య సంబంధం ఏర్పడింది. పర్వతాలు అడ్డుగా ఉన్నాడని బాలరాజు మద్యం తాగించి మత్తులో గొడ్డలితో నరికి చంపాడు.