Latest News In TeluguNational : పెళ్ళి ఊరేంగిపుపై దూసుకెళ్ళిన ట్రక్.. ఐదుగురు మృతి సంతోషంగా పెళ్ళి ఊరేగింపు జరుగుతోంది. అందరూ ఆనందంగా డాన్స్ చేస్తున్నారు. కానీ ఇంతలోనే ఓ ట్రక్కు ఊరేగింపు మీదకు దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 11మందికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. By Manogna alamuru 12 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAnant Ambani Wedding Date : హస్తా నక్షత్రంలో అనంత్ అంబానీ-రాధిక వివాహం.. ఈ నక్షత్రం ప్రత్యేకత ఏమిటో తెలుసా.? గుజరాత్‌లోని జామ్ నగర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి. జూలై 12న ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. జ్యోతిష్యం ప్రకారం వీరిద్దరూ హస్తా నక్షత్రంలో వివాహం చేసుకోనున్నారు. ఈ నక్షత్రం ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 02 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBizzare Ritual: ఆ ప్రాంతంలో సొంత 'అన్నాచెల్లి' పెళ్లి చేసుకుంటారు.. కాదంటే శిక్ష ఛత్తీస్‌గఢ్‌లోని ధుర్వా అనే గిరిజన తెగలో ఎన్నో ఏళ్లుగా ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ తెగలో ఒకే తల్లి కడుపున పుట్టిన సొంత అన్నాచెల్లిల్లు పెళ్లి చేసుకుంటారు. అంతేకాదు.. ఎవరైన సోదరులు.. తమ సోదరీమణులను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తే.. వాళ్లను కఠినంగా శిక్షిస్తారు. By B Aravind 27 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguEating Food: పెళ్లికి సిద్ధమవుతున్నారా?.. వారం రోజుల ముందు ఇవి అస్సలు తినకండి పెళ్లి సమయంలో అందంగా, ఫోటోలో అందంగా కనిపించాలంటే వారం ముందు నుంచి మసాలా ఆహారాలు, కాఫీ, పాలు, మద్యం, వేయించిన ఆహారాలు, బీన్స్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి తింటే కడుపునొప్పి, అజీర్తి మొదలైన సమస్యలు వస్తాయని అంటున్నారు. By Vijaya Nimma 22 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంపన్నీరు ముక్కల కోసం పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు కదరా! పన్నీర్ కోసం పెళ్లి మండపాన్ని పెద్ద యుద్ద భూమిని చేసేశారు కొందరు వ్యక్తులు. పెళ్లి భోజనాల్లో పన్నీర్ పెట్టలేదని ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని కొట్టుకున్నారు. By Bhavana 21 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPM Modi: విదేశాల్లో పెళ్లిల్లు ఎందుకు జరుపుకుంటున్నారు.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు.. భారత్‌లో ఉన్నత కుటుంబాలు విదేశాల్లో వివాహ వేడుకలు జరుపుకోకూడని ప్రధాని మోదీ ఆదివారం జరిగిన మన్ కీ బాత్‌లో సూచించారు. భారత్‌లో వివాహాల సీజన్లో రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందనే అంచనా ఉందని.. అందుకే దేశంలో పెళ్లి వేడుకలు జరుపుకోవాలని కోరారు. By B Aravind 27 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguసచిన్ కూతురు పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా? భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా, ఇండియన్ యంగ్ ప్లేయర్ శుభమాన్ గిల్ ల పెళ్లికి సంబంధించి యూఏఈ క్రికెటర్ చిగార్ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. త్వరలోనే వారిద్దరూ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. By srinivas 16 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్పదేళ్ల చిన్నారికి పెళ్లి...అసలు విషయం తెలుస్తే కన్నీళ్లు ఆగవు..!! ఒక్కగానొక్క కూతురు...చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. అడిగిందల్లా కాదానకుండా ఇస్తూ ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నారు. కూతురు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ వారి కలలు కలలుగానే మిగిలిపోయాయి. తమ ప్రాణంగా చూసుకుంటున్న కూతురు అనారోగ్యం బారినపడింది. కానీ సాధారణ జ్వరమే అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ జ్వరమే ఆమెను కబళిస్తుందని...తమ బిడ్డను తమ నుంచి దూరం చేస్తుందని తెలిపి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గుండెలు అవిసేలా రోధిస్తూ తమ బిడ్డను ఏవిధంగా అయినా కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ పరిస్థితి చేజారిపోయిందని వైద్యులు చెప్పారు. తమ బిడ్డ ఈ భూమ్మీద ఉన్నన్ని రోజులూ సంతోషంగా ఉంచాలని ఆ పేరేంట్స్ నిర్ణయించుకున్నారు. ఆమె చివరి కోరికను తీర్చేందుకు సిద్ధమయ్యారు. By Bhoomi 10 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn