ఒక బైక్ మీద ఏడుగురు ప్రయాణం..గాల్లో కలిసిపోతాయి అంటూ సజ్జనార్ హెచ్చరిక!
ఒక బైక్ మీద ముగ్గురు కాదు..నలుగురు కాదు ఏకంగా ఏడుగురు ప్రయాణించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ గా మారింది. ఈ వీడియోను తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/trump-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/sajjanar-jpg.webp)