IND PAK WAR 2025: దాడులు తగ్గించండి.. భారత్, పాక్ కి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఫోన్..!
భారతదేశం, పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధవాతావరణాన్ని అగ్రదేశం అమెరికా సునిశితంగా పరిశీలిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఇరు దేశాలు దాడులను తక్షణమే తగ్గించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పిలుపునిచ్చారు.