Waqf Board Assets: వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన
దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో వక్ఫ్ ఆస్తులున్నాయని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. యూపీ తర్వాత.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఉన్నాయని పేర్కొంది. దేశంలో వక్ఫ్‌కు సంబంధించి 8,72,352 స్థిరాస్తులు, 16,713 చరాస్తులు ఉన్నాయని పేర్కొంది.