AP Crime: కోరిక తీర్చమన్నMRO..ఇంటికి పిలిచి తల్లితో కొట్టించిన VRO...వీడియో వైరల్..
తన కోరిక తీర్చమని ఓ గ్రామ రెవెన్యూ అధికారిణి (వీఆర్ఓ)ను వేధించాడో ఎమ్మార్వో. అక్కడితో ఆగకుండా ఆమె ఇంటికే వెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి వీఆర్ఓ తల్లి ఎమ్మార్వోపై చెప్పు చీపురుతో దాడి చేసింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.