Volcanic Eruption: పేలిపోయిన అగ్నిపర్వతం.. 9 మంది మృతి
ఇండోనేషియాలోని మౌంట్ లెవొటోబి లకిలకి అనే అగ్నిపర్వతం పేలిపోయింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సమీపంలోని ఈ గ్రామాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకి తరలించారు.
ఇండోనేషియాలోని మౌంట్ లెవొటోబి లకిలకి అనే అగ్నిపర్వతం పేలిపోయింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సమీపంలోని ఈ గ్రామాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకి తరలించారు.
యూరప్ లోని అతిపెద్ద యాక్టివ్ అగ్ని పర్వతం అయిన మౌంట్ ఎట్నా శుక్రవారం ఒక్కసారిగా బద్దలైయ్యింది. ఈ పేలుడు ధాటికి ఆకాశంలోకి ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాలపై బూడిద వ్యాపించింది.
800 ఏళ్ళ తర్వాత అక్కడి అగ్ని పర్వతాలు ఒళ్ళు విరుచుకున్నాయి. బారీగా లావాను విరజిమ్ముతూ భయపెడుతున్నాయి. అక్కడ ప్రవహిస్తున్న లావాకు మొత్తం ఐస్ లాండే కరిగిపోతుందా అన్నట్టు ఉంది పరిస్థితి.
ఐస్ల్యాండ్లోని రెక్జానెస్ ద్వీపకల్పంలో ఆదివారం అగ్నిపర్వతం బద్దలుకావడంతో జనావాసాల్లోకి లావా ప్రవేశించింది. దీంతో పలు ఇళ్లు కాలిబుడదైపోవడం కలకలం రేపింది. ప్రస్తుతం స్థానికులు ఆ ప్రాంతాన్ని వదిలి సురక్షిత ప్రదేశాలకు వెళ్తున్నారు.