Volcano Erupted:ప్రకృతి సౌందర్యానికి ఆలవాలం ఐస్ లాండ్. ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ట ప్లేస్. తక్కువ జనాభా ఉండి..మంచు, అగ్నిపర్వాలతో చాలా అందంగా ఉంటుందీ దీవి. నార్తర్న్ లైట్స్ కూడా ఐస్ లాండ్ ప్రసిద్ధి. రాత్రి వేళల్లో ఇక్కడి ఆకాశంలో కనిపించే అద్భుతాలను చూడ్డానికి జనాలు ఎక్కెడెక్కడి నుంచే వస్తారు. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన పర్వతాలు, వేడి నీటి బుగ్గలు , లావెంటర్ తోటలు ప్రత్యేక ఆకర్షణ.
పూర్తిగా చదవండి..IceLand: ఐస్లాండ్లో వరుసగా బద్దలవుతున్న అగ్ని పర్వతాలు..ఎగజిమ్ముతున్న లావా
800 ఏళ్ళ తర్వాత అక్కడి అగ్ని పర్వతాలు ఒళ్ళు విరుచుకున్నాయి. బారీగా లావాను విరజిమ్ముతూ భయపెడుతున్నాయి. అక్కడ ప్రవహిస్తున్న లావాకు మొత్తం ఐస్ లాండే కరిగిపోతుందా అన్నట్టు ఉంది పరిస్థితి.
Translate this News: