మోంథా బీభత్సం 30 మంది విద్యార్థినులకు కరెంట్ షా*క్..! | Fire A_ccident At KGVB School | Vizianagaram
తుపాను ఎఫెక్ట్ తీవ్ర విషాదం.. 30 మంది విద్యార్థినులకు కరెంట్ షాక్..!
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మొంథా తుపాను వియజనగరం జిల్లాలో పెను విషాదాన్ని మిగిల్చింది. గుర్ల KGBVలో షార్ట్ సర్య్కూట్ కారణంగా 30 మంది విద్యార్థినులు విద్యుత్యాఘానికి గురయ్యారు. వారిలో ఐదుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉంది.
AP Crime : ప్రాణం తీసిన మొక్కజొన్న కంకి.... సీమంతం జరిగిన తెల్లారే!
వారిద్దరికి పెళ్లై ఏడాదిన్నరైంది. అనందంగా, సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి త్వరలో ఓ చిన్నారి రాబోతుంది. ఆ ఇది తెలిసి ఇద్దరి అనందానికి అవధుల్లేవ్.. సీమంత పండగను కూడా చాలా సంబరంగా చేశారు.
Vizianagaram Terror Case: విజయనగరం ఉగ్ర కుట్ర ...కీలక నిందితుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
విజయనగరంలో ఉగ్ర మూలాల కేసులో ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఇందులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రవాదులకు సహకరించిన కీలక వ్యక్తి ఆరిఫ్ ను అధికారులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఇతను దేశం విడిచి పారిపోతుండగా పట్టుకున్నారు.
AP Crime news: ఏపీలో విషాదం.. గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామంలో శనివారం కురిసిన భారీ వర్షానికి రీసు సూరి ఇంటి మట్టిగోడ కూలిపోయింది. ఆదివారం ఆ గోడ మట్టిని తీస్తుండగా పక్కనున్న మరో ఇంటిగోడ కూలీపోయి ఇద్దరు కూలీలు మృతి చెందారు.
విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
విజయనగరంలో టెర్రరిస్టులు సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. ఆరుగురు వ్యక్తులు ఇన్స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఇందులో సిరాజ్, సమీర్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నారని గుర్తించారు.
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/10/22/235-2025-10-22-09-34-38.jpg)
/rtv/media/media_files/2025/06/01/9KbzYfDeYiDBnn8yW2kA.jpg)
/rtv/media/media_files/2025/06/15/7xuk93e2JC8bLiCr15Dn.jpg)
/rtv/media/media_files/2025/05/19/dNMOgDWV1JGcvVVco6hN.jpg)