ఉత్తరాంధ్ర ఇలవెల్పు శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం | Ammavari Thepostavam | RTV
Andhra Pradesh : ఉలిక్కిపడ్డ ఉత్తరాంధ్ర... పొంగిన వాగులు... నిలిచిన రాకపోకలు!
ఉత్తరాంధ్రలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ క్రమంలో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Vijayanagaram: ఏపీలో దారుణం.. వాగులో కొట్టుకుపోయిన టీచర్లు!
ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇద్దరు టీచర్లు కొండ వాగులో కొట్టుకుపోయిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. హరియాణాకు చెందిన మహేష్, ఆర్తి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ కొండవాగులో కొట్టుకుపోయారు. ఆర్తి చనిపోగా మహేష్ గల్లంతయ్యారు. వాగు దాటొద్దని చెప్పినా వినలేదని స్థానికులు తెలిపారు.
AP: చిట్టీల పేరుతో భారీ మోసం.. RTVతో బాధితుల ఆవేదన..!
విజయనగరం జిల్లాలో చిట్టీల పేరుతో కొందరు అమాయకులు మోసపోయారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే వీధిలో 20 ఏళ్లుగా నివసిస్తున్న ఓ వ్యక్తి ఏకంగా రూ. 3 కోట్లు నమ్మించి మోసం చేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.
AP: ప్రత్యేక దృష్టి దీనిపైనే: ఎస్పీ వకీల్ జిందాల్
విజయనగరం ఎస్పీగా వకీల్ జిందాల్ ఐపీఎస్ బాధ్యతలు చేపట్టారు. గంజాయి నిర్మూలన దిశగా ఎక్కువగా దృష్టి పెడతామన్నారు. సమస్యతో వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. జిల్లాకి మంచి పేరు వచ్చేలా పోలీస్ సర్వీస్ అందిస్తామన్నారు.