Vizianagaram Terror case : అమేజాన్లో టిఫిన్బాక్స్లు ఆర్డర్...రంపచోడవరం అడవిలో ట్రయల్స్.. విజయనగరం కుట్ర కేసులో సంచలన విషయాలు
హైదరాబాద్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో విజయనగరంలో ఇద్దరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా బాంబులు తయారు చేయడానికి ఆమేజాన్ లో టిఫిన్ బాక్స్ లు ఆర్డర్ చేయగా, తయారు చేసిన బాంబులను రంపచోడవరం అడవుల్లో పరీక్షించినట్లు దర్యాప్తులో తేలింది.