Crime: విశాఖపట్నంలో చిటీల పేరుతో భారీ మోసం
విశాఖపట్నంలోని గోపాలపట్నంలో చిట్టీల పేరుతో ఓ మహిళా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది.3 కోట్లకు టోకరా వేసి పరారయ్యింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ రోడ్డెక్కారు.
విశాఖపట్నంలోని గోపాలపట్నంలో చిట్టీల పేరుతో ఓ మహిళా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది.3 కోట్లకు టోకరా వేసి పరారయ్యింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ రోడ్డెక్కారు.
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా రానుంది. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి ఉదయం 5.45 AMకు బయలుదేరాల్సి ఉండగా.. సీ-9 కోచ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో 10.00 AM గంటలు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.
ఏపీ విశాఖలోని సీత కొండ పై వైఎస్సాఆర్ వ్యూ పాయింట్ మరోసారి హాట్ టాపిక్ అవుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీత కొండ పై ఉన్న అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ ని వైఎస్సాఆర్ వ్యూ పాయింట్ గా మార్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం గురించి అనేక గొడవలు కూడా జరిగాయి.
విశాఖలో గతేడాదిగా వివాదాస్పదంగా మారిన టైకూన్ జంక్షన్ డివైడర్ ను బుధవారం టీడీపీ, జనసేన నేతలు అడ్డు తొలగించారు. ఈ జంక్షన్ ను వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోసం అప్పటి ప్రభుత్వాధికారులు, పోలీసులు కలిసి మూసేశారన్న ఆరోపణలున్నాయి
విశాఖలో మరో మహిళతో ఉన్న భర్తను భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. భార్యను విడిచిపెట్టి మరో మహిళతో కాపురం పెట్టాడు భర్త వెంకటసాయి తేజ. బాధితురాలు నక్షత్ర మిస్ వైజాగ్, తెలుగు అమ్మాయి అవార్డు విన్నర్. తనకు రోజుకో మహిళ కావాలని నక్షత్రపై దాడి చేసేవాడని తెలుస్తుంది.
శాఖ - హైదరాబాద్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బయల్దేరిన రెండు నిమిషాలకే రైలు నుంచి రెండు ఏసీ బోగీలు విడిపోవడంతో రైలును నిలిపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విశాఖ జిల్లాలోని కొందరు ఓటర్లకు అధికారులు షాక్ ఇచ్చారు. పోలింగ్ టైమ్ అయిపోయిందని కొందరు ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
విశాఖ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక మత్స్యకారులు బోటులో వేటకు వెళ్లిన కాసేపటికే.. అందులోని సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బోటులో తీవ్రంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది మత్స్యకారులకు తీవ్ర గాయాలు అయ్యాయి