Vizag Son And Mother Incident | అమ్మని కత్తితో పొడిచి..అమ్మని కత్తితో పొడిచి | Online Games | RTV
భార్యకు మత్తుమందు ఇచ్చి, ఆపై నిప్పంటించి ఓ భర్త హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఏపీలోని వైజాగ్‌లో జరిగింది. గ్యాస్‌స్టవ్ ప్రమాదమని చుట్టుపక్కల వారిని నమ్మించాడు. కానీ ఆమె బతికే ఉండటంతో అసలు విషయం బయటకొచ్చింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
తనను ప్రేమించడం లేదని పగ పెంచుకున్న యువకుడు ఏకంగా జమ్మూ నుంచి వైజాగ్ వచ్చి యువతి మీద దాడి చేసి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన యువతి ప్రాణపాయ స్థితిలో చికిత్స తీసుకుంటుంది.
విశాఖపట్నంలోని మధురవాడ బక్కన్నపాలెంకు చెందిన ఫొటోగ్రఫర్ సాయి విజయ్(23)ను షణ్ముఖ్ తేజ్(19) హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రూ.15 లక్షల విలువైన కెమెరాల కోసం ఈ హత్య జరిగినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న షణ్ముఖ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.