Anitha : వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి దారుణం: హోంమంత్రి అనిత

AP: వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి దారుణంగా ఉందని హోంమంత్రి అనిత అన్నారు. విశాఖలో ఒక పోలీస్‌ స్టేషన్ ఇంకా రేకుల షెడ్డులో నడుస్తోందని తెలిపారు. పోలీసుశాఖకు ఇవ్వాల్సిన నిధులను గత ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు.

New Update
Anitha : వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి దారుణం: హోంమంత్రి అనిత

YCP : విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించారు హోంమంత్రి అనిత (Anitha). వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. విశాఖ (Visakhapatnam) లో ఒక పోలీస్‌ స్టేషన్ ఇంకా రేకుల షెడ్డులో నడుస్తోందని తెలిపారు. పోలీసుశాఖకు ఇవ్వాల్సిన నిధులను గత ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. ఎస్కార్ట్‌ వాహనాలు (Escort Vehicles) కూడా పని చేయడం లేదని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు.

హోంమంత్రి అనిత కామెంట్స్..

* గత 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ బ్రష్టుపట్టయ్
* పోలీస్ అన్నలకు కూడా పనిచేయడానికి వసతులు లేవు
* హృదయ విధారకరమైన పరిస్థితులు ఉన్నాయి
* 10 వేల కోసం గంజాయి కేసుల్లో ఇరుకున్ని జైల్లో మగ్గుతున్నారు
* ప్రధాన నిoదితులు దర్జాగా బయట తిట్లరుగుతున్నారు
* డీ ఎడిక్షన్ సెంటర్ 30 పడకల హాస్పిటల్ ఏర్పాటు చెయ్యాలనే దానిపై అధికారుల తో సమీక్షించ
* మహిళ పోలీసులు ఇబ్బంది పడుతున్నారు
* పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయి

Also Read : మెగా డీఎస్సీలో సిలబస్ మార్పు.. మంత్రి లోకేష్ ఏమన్నారంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు