300 Indian People Arrested : కంబోడియా (Cambodia) లో 300 మంది భారతీయులను (Indians) అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని అక్రమంగా కంబోడియాకు తీసుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో చాలా మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. చట్టవిరుద్ధంగా కంబోడియాకు తీసుకెళ్లిన 300 మంది భారతీయులు కూడా సోమవారం హ్యాండ్లర్లపై తిరుగుబాటు చేశారని, ఈ కారణంగా వారిలో ఎక్కువ మందిని అరెస్టు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Indians : 300 మంది భారతీయులు అరెస్ట్.. ఎక్కడో.. ఎందుకో తెలుసా!
కంబోడియాలో 300 మంది భారతీయులను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని అక్రమంగా కంబోడియాకు తీసుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో చాలా మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
Translate this News: