ఆంధ్రప్రదేశ్Crime News: విశాఖలో విషాదం..తండ్రి చనిపోయినా వెనకడుగు వెయ్యని విద్యార్థిని..! విశాఖలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో తండ్రి సోమేశ్ మృతి చెందగా పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్ పరీక్షకు హాజరయింది ఢిల్లీశ్వరి. అక్క మానసిక స్థితి బాలేకపోవడంతో తానే అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి. తండ్రి చివరి కోరికను నెరవేర్చేందుకు పరీక్షకు హాజరై అంత్యక్రియల్లో పాల్గొంది. By Jyoshna Sappogula 08 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Vishaka: ప్రేమ జంట ఘరానా మోసం.. ఖాకీ వేషంలో కోట్లు కొల్లగొట్టారు! ఓ ప్రేమ జంట నకిలీ పోలీస్ వేశంలో భారీ మోసాలకు పాల్పడింది. నిరుద్యోగులే లక్ష్యంగా పోలీస్ డిపార్ట్ మెంట్ లో జాబ్స్ ఇప్పిస్తామంటూ రమేష్, ప్రవీణలు 30 మంది నుంచి రూ.3 కోట్లకు పైగా వసూల్ చేశారు. విశాఖ నుంచి హైదరాబాద్ పారిపోయిన జంటను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 08 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Jobs: ఆంధ్ర నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..విశాఖ, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు ఆంధ్రా నిరుద్యోగులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. విశాఖ, విజయవాడ విమానాశ్రయాల్లో పలు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెబుతోంది. By Manogna alamuru 06 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్BIG BREAKING: ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన! ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత విశాఖను రాజధానిగా ప్రకటించబోతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రెండోసారి ముఖ్యమంత్రిగా కొత్త రాజధానిలోనే ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పారు. కర్నూల్ ను న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించారు. By srinivas 05 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh : అనపర్తిలో పొలిటికల్ వార్.. టెన్షన్.. టెన్షన్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వాతావరణం టెన్షన్ టెన్షన్ గామరిపోయింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పోలీసులు అడ్డగించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవినీతిని బయటపెడతానంటూ రామకృష్ణారెడ్డి బయలుదేరారు. By Manogna alamuru 01 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Visakhapatnam : గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. విశాఖపట్నం గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. మొదట్లో చిన్నగా మొదలైన మంటలు క్రమంగా పెద్దవి అయ్యాయి. By Manogna alamuru 27 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh:విశాఖలో దారుణం..ఎమ్మార్వో హత్య..అదుపులో అనుమానితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. కొమ్మాది ఎమ్మార్వో రమణయ్యను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. విచక్షణా రహితంగా రాడ్లతో దాడి చేసి చంపారు. అనుమానితులగా భావిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By Manogna alamuru 03 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Cricket: విశాఖలో ఇండియా-ఇంగ్లాండ్ రెండో టెస్ట్..బ్యాటింగ్ ఎంచుకున్న భారత్. ఐదు టెస్ట్‌ల సీరీస్‌లో భాగంగా ఈరోజు విశాఖలో ఇండియా-ఇంగ్లాడ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం అయింది. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇండియాలో మూడు మార్పులు జరిగాయి. గాయాలతో జడేజా, రాహుల్ దూరం అవగా సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చారు. By Manogna alamuru 02 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Visakhapatnam to Hyderabad: 50 యేళ్లు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్ విశాఖపట్నం నుంచి హైద్రాబాద్ వరకు భారత దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలో ఎనలేని సేవలను అందించిన గోదావరి ట్రైన్ తన సేవలను ప్రారంభించి నేటికి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా విశాఖ రైల్వే స్టేషన్లో కేక్ కటింగ్ నిర్వహించి రైల్వే అధికారులు తమ అనందాన్ని వ్యక్తం చేశారు. By Nedunuri Srinivas 01 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn