USA: హెచ్–1 వీసాదారులకు గుడ్ న్యూస్.. స్టాంపింగ్ ఇక అమెరికాలోనే...
హెచ్–1 బీ వీసాదారులకు అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట వీసా రెన్యువల్, స్టాంపింగ్ కోసం ఎవరూ స్వదేశాలకు వెళ్ళన్నక్కర్లేదని తెలిపింది. మొత్తం ప్రక్రియలన్నీ యూఎస్లోనే చేసుకోవచ్చును. ఇది ఈ ఏడాది నుంచే ప్రారంభం అని కూడా తెలిపింది.