Viral Video: ఏంటి మమ్మీ.. ఎవడీడు..! స్టార్ హీరో నుండి బిచ్చగాడిలా..
అమీర్ ఖాన్ బిచ్చగాడి వేషంలో ముంబై వీధుల్లో తిరిగి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు., కోకోకోలా "ఛార్జ్డ్" డ్రింక్ ప్రమోషన్ కోసం అమీర్ ఇలా చేసాడని సమాచారం. ఇప్పడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. దీనిపై విమర్శలు ఉన్నపటికీ, ఆ బ్రాండ్‌కు మంచి ప్రచారం లభించింది.