Viral News: దొంగతనం చేశారని ముఖానికి నల్లరంగు పూసి....
పని చేసే కంపెనీలో చోరీ చేశారన్న అనుమానంతో మహిళతో పాటు ఆమె ముగ్గురు కుమార్తెలను దారుణంగా అవమానించారు. వారి ముఖాలకు నల్లరంగు పూసి "మేము' దొంగలము అని రాసి ఉన్న ఫ్లకార్డులను మెడలో వేసి ఊరేగించారు. ఈ అవమానవీయ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో చోటు చేసుకుంది.