సినిమాRashi Singh: లంగావోణీలో రాశి అందాలు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా? రాశి సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆకుపచ్చని లంగావోణీలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలకు నెటిజన్లు క్యూట్‌గా, ఎంతో ముద్దుగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 14 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSakshi Malik: కూల్ వెదర్లో తన అందాలతో హీట్ పెంచుతున్న సాక్షి మాలిక్.. ఫొటోలు చూస్తే పిచ్చెక్కల్సిందే! సాక్షి మాలిక్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. తాజాగా కూల్ వెదర్లో హీట్ పెంచే హాట్ అందాలతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 13 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Maharashtra: ఎంజాయ్ కోసం కొండపై కారుతో స్టంట్లు.. చివరకు 300 అడుగుల లోయలో పడి..! మహారాష్ట్రలోని సదావాఘపూర్ ప్రాంతానికి సరదాగా ఫ్రెండ్స్‌తో వెళ్లి ఫొటోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సాహిల్ కారు స్టీరింగ్ తిప్పి, బ్రేక్‌లు వేయకపోవడంతో కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో సాహిల్ జాదవ్ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. By Kusuma 11 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyఢిల్లీలో భారీ భూకంపం | Huge earthquake in Delhi | RTV By RTV 10 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Obscene Messages: యువతికి అసభ్య మెసేజ్ లు పంపాడని..బట్టలు విప్పించి.. ప్రైవేట్ బాగాలపై దాడి చేసి.... కర్ణాటక రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. తన లవర్ కు అసభ్యకర మెసేజ్‌లు పెట్టాడని ఓ యువకుడు.. మరో యువకుడిపై తన స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఏకంగా బట్టలు విప్పించి దాడి చేయడంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. By Madhukar Vydhyula 07 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSamantha Ruth Prabhu: చీరలో మెరిసిన సామ్.. డిఫరెంట్ శారీలో ఉన్న ఫొటోలు చూశారా? టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అమెరికాలోని మిషగన్‌లో తీసుకున్న స్టన్నింగ్ లుక్స్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. మిషిగన్ రాష్ట్రం డెట్రాయిట్‌లోని వీధుల్లో సామ్ డిఫరెంట్ శారీలో ఉన్న ఫొటోలను షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 07 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్School Funds: బాగా దోచేశారు.. 1గోడకు లీటర్ పెయింట్.. 233 మంది పెయింటర్స్.. బిల్లు తెలిస్తే షాకే!! మధ్యప్రదేశ్‌లో స్కూల్ నిధులు పక్కదారి మళ్లించారు. కాంట్రాక్టర్, స్కూల్ ప్రిన్సిపల్ కలిసి పెయింటింగ్ పనులు చేయించామని రూ. లక్షల బిల్లులు మాయం చేశారు. ఈ బిల్లు స్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By K Mohan 05 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ఎవరీ న్యూ బాబా వంగా.. ప్రపంచంలో జరగబోయేవన్నీ ఇలా చెబుతోందేంటి..! జపాన్‌లో సునామీ, భూకంపం ప్రమాదాలు చుట్టుముట్టాయని బాబా వంగా అంచనాలు అక్కడి ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తోంది. దీంతో జపనీస్ సోషల్ మీడియాలో #July5Disaster వంటి హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ అవుతున్నాయి. గతంలో ఈమె జోస్యం చాలాసార్లు నిజం అయ్యింది. By K Mohan 04 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాTamannaah Bhatia: రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. స్టిల్స్ పిచ్చేక్కించేసిందిగా! టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా రెడ్ డ్రెస్‌లో పిచ్చేక్కించే స్టిల్స్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ డ్రెస్‌లో మిల్క్ బ్యూటీ అదిరిపోయిందని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 04 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn