Karimnagar : ఆ ఊరికి దయ్యం పట్టిందని ఊరివాళ్లంతా ఏం చేశారంటే..?
ప్రపంచం రాకెట్ యుగంలోకి ప్రవేశించినా ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. అలాంటిదే కరీంనగర్ జిల్లాలోనూ చోటు చేసుకుంది. జిల్లాలోని ఒక ఊరిలో వరుస మరణాలతో గ్రామస్తుల్లో భయం పట్టుకుంది. ఊరికి కీడు జరిగిందంటూ ఊరిని విడిచిపెట్టి ఓ రోజంతా ఊరి భయటే గడిపారు.