Ward Secretariat System : ఏపీ (Andhra Pradesh) లో మరో వ్యవస్థలో ప్రక్షాళన చేసేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతోంది. నిన్నటి వరకు రెవెన్యూ వ్యవస్థ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్…నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళన మొదలు పెట్టేందుకు శ్రీకారం చుట్టింది. ఏపీలో మొత్తం 10 వేల 960 గ్రామ సచివాలయాలు, 4 వేల 44 వార్డు సచివాలయాలు ఉండగా…సుమారు లక్షా 61 వేల మంది గ్రామ, వార్డు సెక్రటరీలుగా విధులు నిర్వహిస్తున్నారు.
పూర్తిగా చదవండి..AP Govt : గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రక్షాళన ప్రారంభించిన ఏపీ సర్కార్!
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళన మొదలు పెట్టేందుకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది.గ్రామ, వార్డు సెక్రటరీలను అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేలా కసరత్తు చేస్తుంది.కొత్తగా క్లస్టర్ విధానం అమల్లోకి తెచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది.
Translate this News: