ఆంధ్రప్రదేశ్ AP: కమిషనరేట్ కు కొత్త ముఖాలు.. 26 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియ మొదలైంది. ఏలూరు రేంజ్ పరిధిలో మొత్తం 26 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ డీఐజీ జీ.వీ.జీ.అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా వచ్చిన వారికి కొద్దిరోజుల్లో పోస్టింగ్ లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. By srinivas 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh:ఏపీకి కేంద్ర ఎన్నికల బృందం..రెండు రోజుల పాటు పర్యటన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌కి చేరుకుంది. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ టీమ్ పర్యటన కొనసాగనుంది. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada:విజయవాడలో టీచర్ల మహాధర్నా విజయవాడలో హై టెన్షన్ నెలకొంది. మహాధర్నా పేరుతో టీచర్లు పోరుబాట పట్టారు. 1వ తేదీనే జీతాలు ఇవ్వాలనే డిమాండ్‌తో 36 గంటల ధర్నాకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Central Election Commission : ఏపీలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటూ ఈసీ పర్యటన ఏపీలో నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ రెండూ కూడా ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని కంప్లైంట్లు చేయడంతో ఆంధ్ర మీద ఫోకస్ పెట్టింది ఈసీ. ఇవాల్టి నుంచి మూడు రోజులపాటూ ఏపీలో పర్యటించనుంది. By Manogna alamuru 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kesineni Nani : టీడీపీకి కేశినేని నాని మరోషాక్.. కార్పొరేటర్ పదవికి కుమార్తే రాజీనామా! విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్‌గా పని చేస్తున్న కేశినేని నాని కూతురు శ్వేత తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆ వెంటనే టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారు. 2021 మార్చిలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో శ్వేత గెలిచిన విషయం తెలిసిందే. By Trinath 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: ఎంపీ టికెట్ పై కేశినేని నాని సంచలన ప్రకటన విజయవాడ ఎంపీ టికెట్ తనకు కాకుండా మరొకరికి ఇస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తనతోనే చెప్పారని కేశినేని నాని స్పష్టం చేశారు . పార్టీ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవద్దని, తిరువూరుకు ఇన్ చార్జిగా మరొకరుని నియమించారన్నారు. చంద్రబాబు ఆదేశాలను పాటిస్తానని నాని చెప్పారు. By srinivas 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Malladi Vishnu: బందరు రోడ్డులో మల్లాది అనుచరుల హంగామా.. విష్ణు దారెటు? విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు వైసీపీ షాక్ ఇచ్చింది. సెంట్రల్ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి వెల్లంపల్లిని నియమించడంతో బందరు రోడ్డులో హంగామా చేశారు విష్ణు అనుచరులు. అటు కాంగ్రెస్ వైపు మల్లాది విష్ణు వెళతారానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. By Trinath 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CPI : 'ఏపీలోని ఎంపిలు పనికిమాలిన వెధవలు.. భయంతో బతుకుతున్నారు' పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విజయవాడలో INDIA కూటమి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో వైసీపీపై సీపీఐ రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఏపీలోని ఎంపిలు పనికిమాలిన వెధవలు.. భయంతో బతుకుతున్నారంటూ కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ America : అమెరికాలో విజయవాడ మెడికల్ విద్యార్థిని మృతి..కారణం ఏంటంటే! అమెరికాలో ఉన్నత వైద్య విద్యను చదవడానికి వెళ్లిన విజయవాడకు చెందిన విద్యార్థిని జహీరా నాజ్ (22) ప్రమాదవశాత్తు కారులో గ్యాస్ లీకై మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. By Bhavana 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn