Mumbai Actress: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా బయటపడ్డ ఒక కేసు సంచలనం సృష్టిస్తోంది. ముంబైకి చెందిన ఒక నటిని ఏపీ పోలీసులు వేధించారని…ఆమె కుటుంబ సభ్యులను తప్పుడు కేఉలు పెట్ట జలుకు పంపించారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీని వెనుక గత ప్రభుత్వంలోని ఓ కీలక నేత ఉన్నారని చెబుతున్నారు. ఆ నేత విజయవాడ పోలీసులు సహాయతో ముంబై నటిని వేధించడమే కాక ఆమె కుటుంబ సభ్యులను కూడా జైలుకు పంపించారని సమాచారం. అయితే విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు మాత్రం ఈ వార్తలను కొట్టిపడేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు. RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు గురించి రాజశేఖర్ మాట్లాడారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: సంచలనం సృష్టిస్తున్న ముంబైనటి వేధింపుల వ్యవహారం..తెర వెనుక కీలక నేత
ముంబై నటికి వేధింపులు..ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న హాట్ టాపిక్. గత ప్రభుత్వం హయాంలో విజయవాడ పోలీసులు ముంబై నటిని వేధించారంటూ కథనాలు బయటకు వస్తున్నాయి. ఈ పోలీసుల వేధింపుల వెనుక అప్పటి ప్రభుత్వంలోని ఒక కీలక నేత ప్రముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Translate this News: