Kesineni Nani : కేశినేని నాని కార్యాలయం మూసివేత.. జగన్తో దిగిన బోర్డులు తీసేసిన సిబ్బంది.!
విజయవాడలో కేశినేని నాని కార్యాలయం మూతపడింది. నిన్న రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు కేసినేని నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్నటి ప్రకటన తరువాత కేశినేని భవన్ పైన ఏర్పాటు చేసిన వైఎస్ జగన్తో దిగిన బోర్డులు మొత్తం కేశినేని నాని కార్యాలయ సిబ్బంది తోలగించారు.