Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు గుడ్ న్యూస్!
విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. ఫ్రాన్స్, నార్వే తదితర దేశాలకు వెళ్లేందుకు తనకు నెల రోజుల పాటు అనుమతి ఇవ్వాలని విజయసాయిరెడ్డి కోరారు. అయితే.. కోర్టు 15 రోజులు మాత్రమే విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది.