Vijay Rupani : రెండుసార్లు టికెట్ రద్దు చేసుకుని..మూడోసారి మృత్యుముఖంలోకి..
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ మరణించిన విషయం తెలిసిందే. ఆయితే లండన్ వెళ్లేందుకు ఆయన రెండుసార్లు టికెట్ బుక్ చేసుకుని ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. కానీ మూడోసారి లండన్ వెళుతూ విమాన ప్రమాదంలో మరణించారు.
/rtv/media/media_files/2025/06/15/6vB4DxuVVT0fkWgkIUyC.jpg)
/rtv/media/media_files/2025/06/12/iIEofRFqu8SrvWvBJFeR.jpg)
/rtv/media/media_files/2025/06/13/4GMz5p75bL5rBPmuxykQ.jpg)
/rtv/media/media_files/2025/06/13/IoNhFkWZtfYvt715KBhM.jpg)