Vijay Deverakonda: విజయ్ దేవరకొండ - కీర్తి సురేష్ జోడీ కన్ఫర్మ్.. పూజా కార్యక్రమం త్వరలో!
విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా నటించే కొత్త చిత్రం అధికారికంగా కన్ఫర్మ్ అయింది. రవి కిరణ్ కోల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ వారం పూజా కార్యక్రమంతో ప్రారంభంకానుంది.