OTT : ఓటీటీలో ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి తనకు గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌తో ది ఫ్యామిలీ స్టార్ అనే ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ హీరోయిన్గా చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 5న భారీగా విడుదలకానుంది.