జానీ మాస్టర్ తో కలిసి శ్రీతేజ్ కు వేణు స్వామి పరామర్శ.. రూ.2 లక్షల సాయం!
సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో కలిసి శ్రీతేజ్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ మేరకు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కి రూ.లక్షల చెక్ అందజేశారు.