Venu Swamy Shocking Comments On Varun & Lavanya : ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి Venu Swamy పేరు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ గా మారిపోయింది. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి ఆయన చెప్పిన కొన్ని జాతకాలు ఎంత వరకూ నిజం అయ్యాయో తెలియదు. కానీ అనతికాలంలోనే వేణుస్వామి సోషల్ మీడియాలో ఒక స్టార్ గా ఎదిగిపోయారు. నాగచైతన్య, సమంత పెళ్లి, విడాకుల ఇష్యూతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఆయన మరోసారి సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు.
పూర్తిగా చదవండి..వరుణ్-లావణ్యలకు విడాకులేనా.. మరో చిచ్చుపెట్టిన వేణుస్వామి
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరో సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జాతకాల్లో దోషాలున్నాయి. వారి జాతకాల్లో గురువు, శుక్రుడు నీచంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేరన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అవుతున్నారు.
Translate this News: