ఎట్టకేలకు మంచి సహాయం చేసిన వేణుస్వామి.. | Venu Swamy Gave 2 Lakhs To Sritej || RTV
వేణుస్వామికి రెండోసారి నోటీసులు | Astrologer Venu Swamy gets notices from Telangana Women Commission and as he seeks for a stay on his comments on Naga Chaitanya and Shobhitha | RTV
జ్యోతిషుడు వేణు స్వామికి తెలంగాణ మహిళా కమీషన్ బిగ్ షాకిచ్చింది. గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేయడంతో మరోసారి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14న కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులో తెలిపింది.
నాగ చైతన్య - శోభిత కేసులో వేణు స్వామికి తెలంగాణ హై కోర్టు షాక్ ఇచ్చింది. వారం లోగా వేణు స్వామి కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్కు న్యాయస్థానం స్పష్టం చేసింది.
వేణు స్వామి ఆడియో కాల్ ఒకటి లీకై నెట్టింట వైరల్ అవుతుంది. అందులో ఒకతను వేణు స్వామి అసిస్టెంట్ కు ఫోన్ చేసి వేణు స్వామితో జాతకం చెప్పించుకోవాలని అడుగుతాడు. దానికి అసిస్టెంట్.. 'ఒకరికి జాతకం చెప్పాలంటే పది వేలు అవుతుందని' చెబుతుంది. ఇది విన్న నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్న జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యాదుపై చర్యలకు సిద్ధమైంది.
సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడాకులు తీసుకుంటుందని బాంబ్ పేల్చాడు. రకుల్ పెళ్లయ్యాక ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసింది. పెళ్లి తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందని గతంలో చెప్పాను. ఇప్పుడు కచ్చితంగా మరో 6 నెలల్లో ఆమె విడాకులు తీసుకుంటుందని అన్నాడు.
బిగ్ బాస్ నిర్వాహకులు వేణు స్వామికి నెక్స్ట్ సీజన్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇటీవలే ఆయనను సంప్రదించగా.. వేణు స్వామి కూడా ఒప్పుకున్నారని బుల్లితెర వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇందుకోసం ఆయనకు భారీ రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారట.