మట్కా ట్విట్టర్ రివ్యూ.. వరుణ్ కెరీర్లోనే ఇది బెస్ట్ ఫెర్మార్మన్స్గా నిలుస్తుందా?
వరుణ్ తేజ్, డైరెక్టర్ కరుణ కుమార్ కాంబోలో వచ్చిన మట్కా మూవీ పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంటోంది. సినిమాలో వరుణ్ యాక్టింగ్ పీక్స్‌లో ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.