PM Modi: ప్రధాని మోదీపై పోటీ చేయనున్న ప్రముఖ ట్రాన్స్జెండర్
ప్రధాని మోదీ ఈసారి కూడా లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. ఈయనకు పోటిగా.. అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్ఎం).. ప్రముఖ ట్రాన్స్జెండర్, శ్రీకృష్టుడి పరమ భక్తురాలు 'మహామండలేశ్వర్ హేమాంగి సఖి మా' ను ప్రధాని మోదీపై తమ అభ్యర్థిగా నిలబెట్టింది.