/rtv/media/media_files/2024/11/16/cpBp4xMBbBhYg5rN0tep.jpg)
వారణాసిలో దేవ్ దీపావళి ఉత్సవాలు నిన్న ఘనంగా జరిగాయి. లక్షల దీపాలను వెలిగించి ఈ దేవ్ దీపావళిని జరుపుకున్నారు. ఈ దేవ్ దీపావళి ఉత్సవాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవాలకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు.
ఇది కూడా చూడండి: ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!
11 లక్షల దీపాలతో..
వారణాసిలో ఉన్న మొత్తం 84 ఘాట్లై 11 లక్షల దీపాలను వెలిగించారు. గంగా హారతి, లేజర్ షోలు, బాణసంచా కాల్చి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే త్రీడీ లేజర్ షోలు కూడా నిర్వహించారు. ఈ దేవ్ దీపావళికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతన్నాయి.
Dev Deepavali Kashi 🪔 pic.twitter.com/nak6FLr5MK
— Abhishek_39✨ (@AbhiAttorney_) November 15, 2024
ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా
Har Har Mahadev Kashi Vishvnath Shiv Shambhu 🙏🏻🚩#DevDeepawali2024 in Kashi Under the glow of 3.5 lakh diyas, Dev Deepavali at Vasudev Ghat illuminated hearts with bhakti and the brilliance of divine light.
— Lata Agarwal (@_LataAga1) November 15, 2024
Amazing view 😍🔥💥🪔🪔🪔🪔#KashiDevDeepawali
#DevDeepawali pic.twitter.com/G8mf8v2qGJ
ఇది కూడా చూడండి: Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు
अविनाशी काशी में दिव्य-भव्य देव दीपावली की अद्भुत छटा...
— Yogi Adityanath (@myogiadityanath) November 15, 2024
बाबा विश्वनाथ की जय! हर हर गंगे! pic.twitter.com/d5Mn3gFitC
ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా!
On the auspicious day of Dev Deepavali, Lord Shiva defeated the demon Tripurasura. Following this divine victory, all 33 crore dewas gathered and illuminated the sacred city of #Kashi with countless lamps. ✨🪔
— Isha Sacred Walks (@IshaSacredWalks) November 15, 2024
Wishing everyone a joyful and blessed Dev Deepavali! 🙏✨🪔 pic.twitter.com/YQrCJsJo0W
Dev deepavali was so beautiful 🥹🪔 pic.twitter.com/Cw7hhYicFl
— cinnamon🍂 (@devidivaa) November 16, 2024