Latest News In TeluguVande Bharat : మోదీ 3.0 తొలి కానుక...ఆ రోజునే తొలి వందేభారత్ స్లీపర్ ట్రైన్! ప్రయాణికులకు ఛైర్‌కార్ సర్వీసులను అందిస్తోన్న వందేభారత్.. త్వరలోనే స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. తొలిసారిగా వందే భారత్ స్లీపర్ రైలును పట్టాలెక్కించేందుకు కేంద్రం సన్నాహాలు మొదలు పెట్టింది.ఆగస్టు 15 నాటికి వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. By Bhavana 26 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRailway Knowledge: బ్రాగంజా ఘాట్ పై రైల్వే మంత్రిత్వశాఖ ట్వీట్! ఎత్తైన పర్వతాలు, పై నుండి ప్రవహించే జలపాతాలు, వందల మలుపులు తిరిగే రైళ్లు, బ్రగంజా ఘాట్ లో రైల్వే ప్రయాణం ద్వారా మనం ప్రకృతిని ఆశ్వాదించవచ్చు. అసలు ఆ ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసుకోండి. By Durga Rao 09 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIndia VS Pakistan : అహ్మదాబాద్ లో జరిగే భారత్- పాక్ మ్యాచ్ కోసం.. వందే భారత్ రైళ్లు..! అహ్మదాబాద్ లో వన్డే ప్రపంచకప్(World Cup) లో భాగంగా, జరగబోతున్న ఇండియా VS పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు వెళ్లే వారి కోసం భారతీయ రైల్వే శాఖ(Indian Railway) మ్యాచ్ జరిగే రోజున వివిధ ప్రాంతాల నుంచి వందే భారత్ (Vande Bharat Trains) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. By Archana 06 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణVandeBharat Express : తెలుగు రాష్ట్రాలకు మోదీ కానుక..ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని..!! ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాలకు కానుక అందించారు. తెలంగాణ, ఏపీలో కలిపి రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. కాచిగూడ -యశ్వంత్ పూర్, ఏపీ-చెన్నై వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. కాగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు యశ్వంతపూర్ కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్...బయలు దేరింది. జెండా ఊపి ట్రైన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. By Bhoomi 24 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn