ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలోని పలు మార్గాల్లో 9 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. కేంద్రరైళ్ల శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 9 వందేభారత్ రైళ్లు 11 రాష్ట్రాల్లో కనెక్టివిటీన పెంచాయి. అందులో రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు యశ్వంతపూర్ కు వందే భారత్ ఎక్స్ప్రెస్…బయలు దేరింది. జెండా ఊపి ట్రైన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.
పూర్తిగా చదవండి..VandeBharat Express : తెలుగు రాష్ట్రాలకు మోదీ కానుక..ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని..!!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాలకు కానుక అందించారు. తెలంగాణ, ఏపీలో కలిపి రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. కాచిగూడ -యశ్వంత్ పూర్, ఏపీ-చెన్నై వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. కాగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు యశ్వంతపూర్ కు వందే భారత్ ఎక్స్ప్రెస్...బయలు దేరింది. జెండా ఊపి ట్రైన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.

Translate this News: