Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వళ్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతుండగా అధికారులు ఆయన్ను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కొడాలి నాని అరెస్టుపై జగన్ రియాక్షన్.. | YS Jagan Reaction On Kodali Nani Arrest | YSRCP | RTV
Big Breaking : కొడాలి అరెస్ట్.. | Kodali Nani Arrest | YS Jagan | YSRCP | AP News | TDP vs YCP | RTV
BIG BREAKING: వల్లభనేని వంశీకి సీరియస్.. జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వంశీని పోలీసులు విజయవాడ సబ్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. బ్యాక్ పెయిన్, కాళ్లు వాయడంతో వెంటనే విజయవాడ ఆసుపత్రికి జైలు అధికారులు తీసుకెళ్లారు.
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. కానీ నో రిలీజ్
గత కొన్ని రోజులుగా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు ఊరట లభించింది. ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. మిగతా కేసుల వల్ల బెయిల్ వచ్చినా రిలీజ్ కు అవకాశం లేదు.
Ap news: వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్! ఏప్రిల్ 1 వరకూ రిమాండ్
YCP లీడర్ వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. ఆయనకు మరో కేసులో గన్నవరం కోర్టు ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం కిడ్నాప్ కేసులో వంశీ విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఆత్కూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఈరోజు కోర్టు రిమాండ్ విధించింది.