Valentines Week 2025: ప్రేమికులారా! ప్రేమ పరీక్షలకు సిద్ధమా.. ఇలా చేస్తే ప్రేమను గెలుచుకుంటారు!
ప్రేమ జంటలకు ఫిబ్రవరి నెల ప్రత్యేకమైనది. ఈ నెలలోని ఫిబ్రవరి 7 నుంచి 14వ తేదీ వరకు వాలెంటైన్స్ వీక్‌గా చెప్పుకుంటారు. ఈ వారం రోజులు ప్రేయసి లేదా ప్రియుడు తమతమ ప్రేమకు గుర్తుగా అందమైన బహుమతులు అందిస్తారు. మరి మీరు కూడా అలా ప్లాన్ చేస్తుంటే ఈ వార్త మీ కోసమే.