Hug Day : ప్రేమికుల వారం(Valentine Week) లో ఆరో రోజుకి చేరుకున్నాం. ఈరోజును హగ్ డే(Hug Day) గా ప్రేమికులు(Lovers) జరుపుకుంటారు. కౌగిలింత అనేది ఓ నమ్మకాన్ని ఇస్తుంది. బాధలో ఉన్నవారికి మేమున్నాం అనే భరోసానిస్తుంది. ఆనందం వచ్చినా, బాధ వచ్చినా మన అనుకునే వారిని ప్రేమగా హత్తుకుంటే ఆ ఫీలింగే వేరు. అలాంటి కౌగిలింతలకు కూడా ఓ రోజు ఉంది.
పూర్తిగా చదవండి..Valentine Week : ఈ హగ్ డే రోజున మీ ప్రియమైన వారిని కవితల కౌగిలిలో బంధించేయండి!
కౌగిలింత అనేది ఓ నమ్మకాన్ని ఇస్తుంది. బాధలో ఉన్నవారికి మేమున్నాం అనే భరోసానిస్తుంది. ఆనందం వచ్చినా, బాధ వచ్చినా మన అనుకునే వారిని ప్రేమగా హత్తుకుంటే ఆ ఫీలింగే వేరు.
Translate this News: